Hanuman Chalisa written in Telugu |Hanuman Chalisa written in Telugu
Hanuman Chalisa written in Telugu
శ్రీ హనుమాను గురుదేవు చరణములుఇహ పర సార్ధక శరణములు
బుధ్ధి హీనతను కలిగిన తనువులు
బుద్బుదములనీ తెలుపు సత్యములు
ఉదయభానునీ మధుర ఫలమనీ
భావనలీల అమృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేషా
కుండలా మండిత కుంచిత కేశా
జానకీపతి ముద్రిక తోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని
సూక్ష్మరూపమున సీతను జూచి
వికటరూపమున లంకను గాల్చీ
భీమరూపమున అసురుల జంపిన
రామ కార్యమును సఫలము జేసిన
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహ పర సార్ధక శరణములు
సీత జాడగని వచ్చిన నినుగని
శ్రీరఘువీరుడు కౌగిట నినుగొని
0 comments:
Post a Comment