Ram Charan Tej Orange |Ram Charan Tej Orange
చిరుత సినిమా తో చిరంజీవి తనయుడిగా పరిచయమై, తొలి చిత్రం తోనే అటు చిరంజీవి ఫాన్స్ ని ఇటు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని రెండవ చిత్రం మగదీరతో తోటి హీరో లకి అందనత యేతు ఎదిగిన హీరో రామ్ చరణ్ తేజ్.మొదటి చిత్రం చిరుత తో ఫిలిం ఫేర్ , మా సినీ అవార్డ్స్ గెలుచు కోవడమే కాకుండా , సూపర్ స్టార్ రజని కాంత్ కూడా రామ్ చరణ్ తేజ ఇపటికే ఒక 70సినిమాలో నటిచిన అనుభవం ఉనట్టు చేసాడు అని అనడం రామ్ చరణ్ తేజ్ ఎంత కష్టపడిచేసాడో అరదం అవతుంది.

S.S రాజమౌళి దర్శకత్వం లో మగధీర నటించిన రామ్ చరణ్, రెండవ చిత్రంతోనే ప్రక్షకులని నిజంగా మగదీరుడంటే ఇలాగె ఉంటాడేమో అనేలా మేపించాడు.
ఇప్పుడు తన మూడవ చిత్రం "అరేంజ్" లో మల్లి ప్రేక్షకుల్ని అలరించడానికి సరి కొత్త లుక్ తో కనిపిన్చానునాడు . ఈ చిత్రానికి " బొమ్మరిల్లు" బాస్కర్ దర్శకత్వం వహిస్తునాడు . హర్రిస్ జయరాజ్ సంగీతం లో వస్తూన ఈ చిత్రం లో జెనిలియా కథానాయకి . నాగ బాబు నిర్మిస్తున ఈ చిత్రం సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది .
Ram Charan Tej Orange movie, Ram Charan Tej Orange movie wallpapers, Ram Charan tej next movie, Ram Charan Photos, Ram charan tej Songs, Ram Charan Teja , Ram Charan Movie, Ram charan next movie info
Thank you for visiting, Have a question ? Contact us by providing your valuable comments.
Please leave your comments below and let others know your feel....
Please leave your comments below and let others know your feel....
Please Share with :
0 comments:
Post a Comment