Rana next film |Rana next film
లీడర్ సినిమా తో పరిచైయమై , తోలి చిత్రం తోనే నటుడిగా మంచి పేరు తేచుకున్నందుకు చాల సంతోషంగా ఉంది అని నిర్మాత డాక్టర్ డి . రామానాయుడు అన్నారు.
బుధవారం ఉదయం అయన విలేకరల్లతో మాట్లాడుతూ 'ఒక మంచి బ్యానర్ ద్వార "రానా " పరచియం కావడం , శేకర్ కమ్ముల ఆ చిత్రానికి దర్శకత్వం వహించి మంచి నటుడిగా నిలబెట్టడం చాల సంతోషంగా ఉంది. న పేరు పెట్టుకున్న నా మనవడు నటుడిగా అందరి అబిన్నందనలు పొందడం చాల సంతృప్తిని ఇచ్చింది.
రానా హిరోగా నటించే తదుపరి చిత్రం మేలో మొదలు అవతుంది అది సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెలుగు , తమిళ భాష లో ఒకే సర్ఐ విడుదల అవతుంది అని అన్నారు. ఎ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తారు అని వెల్లడించారు.
Rana next film, Rana new film, Rana film in Telugu and Tamil.
Thank you for visiting, Have a question ? Contact us by providing your valuable comments.
Please leave your comments below and let others know your feel....
Please leave your comments below and let others know your feel....
Please Share with :
0 comments:
Post a Comment